ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయదేవ్ ప్రసంగం పట్ల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభ్యంతరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 20, 2018, 12:52 PM

న్యూఢిల్లీ : గల్లా జయదేవ్ ప్రసంగంలో ఆయన మోడీ పై చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మోసగాడు అన్న పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రికార్డులు పరిశీలించిన అనుచిత వ్యాఖ్యలు ఉంటే తొలగిస్తానని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com