ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాకు అవసరమైనంత సంఖ్యాబలం ఉంది: సోనియా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 18, 2018, 03:35 PM

న్యూఢిల్లి : కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో తాము విజయం సాధిస్తామని యుపిఎ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ చెప్పారు. అవిశ్వాసంపై విజయం సాధించడానికి అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము ఏమాత్రం ఆందోళన చెందడం లేదని ఆమె చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com