ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ పోరాటానికి అందరూ సహకరించాలి: ఎంపీ సుజనాచౌదరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 18, 2018, 02:21 PM

ఢిల్లి:  టీడీపీ పోరాటానికి అందరూ సహకరించాలని ఆ పార్టీ ఎంపీ సుజనాచౌదరి కోరారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానంపై చర్చకు బీఏసీలో కూడా నిర్ణయం తీసుకున్నారన్నారు. అవిశ్వాస తీర్మానంపై రాజ్యసభలో కూడా చర్చ జరిగిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com