ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 17, 2018, 08:57 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరుగుతోంది. టీటీడీ ఆదాయ, వ్యయాలను అర్చకులు శ్రీవారికి నివేదించారు. సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకిపై ఉత్సవమూర్తులు తిరువీధుల్లో ఊరేగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com