ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో సుపరిపాలనకు చిరునామా ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 16, 2018, 05:16 PM

గుంటూరు :  దేశంలో సుపరిపాలనకు చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లాలోని కొల్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబునాయుడు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం బాగుండాలని తనను గెలిపించారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com