ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళితులను వైఎస్‌ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారు: నక్కా ఆనం ద్‌బాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 24, 2018, 02:36 PM

తిరుపతి: దళితులను వైఎస్‌ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారని మంత్రి నక్కా ఆనం ద్‌బాబు అన్నారు. ఈ రోజిక్కడ ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ నిధులను వైఎస్‌ ఇడుపులపాయ అభివృద్ధికి వాడుకున్నారని విమర్శించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు జగన్‌, గాలి జనార్ధన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com