ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సి.ఎం.రమేశ్‌ దీక్షను అవహేళన చేయడం బాధాకరం: మంత్రి పితాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 23, 2018, 03:05 PM

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం ఎంపీ సి.ఎం.రమేశ్‌ చేస్తున్న దీక్షను అవహేళన చేయడం బాధాకరమని మంత్రి పితాని అన్నారు. కడపలో ఆమరణదీక్ష చేస్తున్న సి.ఎం.రమేశ్‌, బీటెక్‌ రవిలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు పేరుతో కడప స్టీల్‌ ఫ్యాక్టరీని సాధిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com