ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే యరపతినేని, ఎంపి కనకమేడలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన బుగ్గన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 19, 2018, 03:01 PM

అమరావతి : పిఎసి ఛైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే యరపతినేని, ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌లపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారని ఫిర్యాదు చేశారు. నోటీసు కాపీని అసెంబ్లి కార్యదర్శికి పంపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com