ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైకాపా జలదీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 15, 2018, 02:17 PM

రాజమహేంద్రవరం :  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైకాపా నేతలు జలదీక్ష చేపట్టారు. రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవులో నటుడు విజయ్‌చందర్‌ నేతృత్వంలో వైకాపా నేతలు, కార్యకర్తలు జలదీక్ష చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com