ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పద్మశ్రీ మన్సూర్‌ హసన్‌తో యోగి ఆదిత్యనాథ్‌ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 15, 2018, 11:00 AM

లక్నో :  ప్రముఖ కార్డియాలజిస్టు పద్మశ్రీ మన్సూర్‌ హసన్‌తో ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమావేశమయ్యారు. బిజెపి చేపట్టిన సంపర్క్‌ సే సమర్థన్‌ కార్యక్రమంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్‌ మన్సూర్‌తో సమావేశమయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com