సొంత గనుల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమిస్తున్నారు. ఉద్యమంలో భాగంగా ఇవాళ రక్త తర్పణం పేరుతో కార్మికులు కార్మికులు మెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కావాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు మాట ఇచ్చి తప్పాయని కార్మికులు ఆరోపిస్తున్నారు.