Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Jun 11, 2018, 04:45 PM
కాబూల్ : కాబూల్‌లోని ఓ ప్రభుత్వ భవనంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈఘటనలో 12 మంది మృతి చెందగా మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్నారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com