ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 08:56 PM

వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కులు, భూమి రక్షణ పథకంపై ఏపీ సీఎం జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నిర్ణీత లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. జాప్యం లేకుండా అవసరమైన సాంకేతిక పరికరాలను తెప్పించి మే 20లోగా సర్వే రాళ్లు వేసే పనులతో పాటు సర్వే పూర్తి చేయాలన్నారు. అవసరమైనన్ని రోవర్లను ఆర్డర్ చేయాలని సూచించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com