ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రికూట కొండలపై కార్చిచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 24, 2018, 12:07 PM

జమ్ము : వైష్ణోదేవి యాత్రకు అధికారులు తాత్కాలికంగా బ్రేక్‌ వేశారు. త్రికూట కొండలపై కార్చిచ్చు చెలరేగి భయంకరమైన మంటలు ఎగిసిపడుతుండటంతో యాత్రకు బ్రేక్‌ పడింది. దీనితో జమ్ములోని రియాసి జిల్లాలో ఉన్న కాట్రాలో 25 వేల మంది భక్తులు నిలిచిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com