ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 23, 2018, 04:37 PM

కర్నాటక ముఖ్యమంత్రిగా కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తరువాత కాంగ్రెస్ నేత పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బీజేపీయేతర పార్టీల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. విధాన సభ ఎదురుగా ఉన్న మెట్లపై కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com