ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలాసలో కిడ్నీ బాధితులతో పవన్‌ కల్యాణ్‌ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 23, 2018, 11:39 AM

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పలాసలో కిడ్నీ బాధితులతో పవన్‌ సమావేశమయ్యారు. కిడ్నీ బాధితుల పవన్‌ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com