ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన వైగో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 23, 2018, 10:20 AM

తూత్తుకుడి : స్టెర్‌లైట్‌ ఇండస్ట్రీస్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో గాయపడిన వారిని మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండిఎంకె) అధినేత వైగో పరామర్శించారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో 9 మంది మరణించారు. మరెందరో గాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com