ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 23, 2018, 09:47 AM

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ స్వల్ప లాభంతో ప్రారంభమవగా, నిఫ్టీ స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 5 పాయింట్లు లాభపడి 34,656 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 10,528 వద్ద కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com