ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ కల్యాణ్‌కు ఇద్దరు గన్‌మన్‌ల కేటాయింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 22, 2018, 09:57 AM

శ్రీకాకుళం జిల్లాలో ప్రజా పోరాట యాత్ర నిర్వహిస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రభుత్వం ఇద్దరు గన్‌మెన్‌లను కేటాయించింది. తాను చేస్తున్న ప్రజా పోరాట యాత్రకు పోలీసులు సహకరించడం లేదన్న పవన్‌ వ్యాఖ్యలకు స్పందించిన జిల్లా ఎస్పీ ఇద్దరు గన్‌మెన్‌లను సమకూర్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com