ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యప్రదేశ్‌లోని గునాలో ఘోర రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 21, 2018, 11:15 AM

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌లోని గునాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరొక 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న బస్సు ఒక ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com