ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 21, 2018, 10:55 AM

హైదరాబాద్‌ : సుప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గుండెపోటుతో మృతి చెందారు. కాలిఫోర్నియాలోని ఒక ఆసుపత్రిలో సులోచనారాణి మృతి చెందారు. యద్దనపూడి సులోచనారాణి అనేక నవలలు రాశారు. వాటి ఆధారంగా పలు సినిమాలు నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com