ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు విశాఖలో ముఖ్యమంత్రి ధర్మపోరాట సభ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 21, 2018, 09:04 AM

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై, ఏపీకి జరుగుతున్న అన్యాయంపై రేపు  విశాఖపట్నంలో ధర్మపోరాట సభ జరగనుంది. ధర్మపోరాట సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. రేపు మధ్యాహ్నం 4 గంటలకు చంద్రబాబు విశాఖ చేరుకోనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com