ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: రజనీకాంత్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 20, 2018, 03:17 PM

2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. చెన్నైలో మహిళా నేతలతో సమావేశమైన రజనీకాంత్‌ మాట్లాడుతూ తాను పెట్టబోయే పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. త్వరలో పొత్తుల అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com