ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌ రోబోలా వ్యవహరించకూడదు : నారిమన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 18, 2018, 10:21 AM

న్యూఢిల్లి : గవర్నర్లు రోబోల్లా వ్యవహరించకూడదని ప్రముఖ న్యాయవాది నారిమన్‌ అన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను గవర్నర్‌ విధిగా చూడాలని ఆయన చెప్పారు. గవర్నర్ల నిజాయితీ చాలా ముఖ్యమని ఆయన అన్నారు. మొక్కుబడిగా సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీ నేతను గవర్నర్‌ ముందుగా ఆహ్వానించడం సరైనది కాదని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com