ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటకలో గుజరాతీ బిజినెస్ నడవనివ్వం : కుమారస్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 17, 2018, 10:47 AM

గుజరాతీ బిజినెస్‌ను కర్ణాటకలో సాగనివ్వబోమని జెడిఎస్‌ నేత కుమారస్వామి అన్నారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపిని ఆహ్వానించడంపై కుమారస్వామి మండిపడ్డారు. ప్రధాని మోడీ, అమిత్‌షా, వజూభాయ్‌వాలాలు కర్ణాటక తలరాత రాస్తారా? అని ఆయన ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com