ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలలో స్టాక్‌ మార్కెట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 17, 2018, 09:36 AM

ముంబై:  దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 40 పాయింట్లు లాభపడి 35,428 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 14 పాయింట్లు లాభపడి 10,756 వద్ద కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com