ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు పదకొండున్నరకు సిఎంగా ప్రమాణం : యడ్యూరప్ప

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 16, 2018, 11:37 AM

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా రేపు పదకొండున్నర గంటలకు తాను ప్రమాణ స్వీకారం చేస్తానని బిజెపి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరడానికి యడ్యూరప్ప రాజ్‌భవన్‌కు వచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com