ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాంఛీ ప్రమాద ఘటన బాధాకరం: పవన్‌ కల్యాణ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 16, 2018, 10:59 AM

తిరుపతి: తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో లాంఛీ ప్రమాద ఘటన బాధాకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పడవ ప్రమాద ఘటనపై స్పందించిన పవన్‌ సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలకు సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com