ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో లారీ బీభత్సం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 28, 2018, 10:34 AM

విశాఖ :విశాఖ ఎస్‌ రాయవరం మండలం గోకుల పాడు వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో అదుపు తపిప ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. వివారాలు తెలియాల్సి ఉంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com