ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 14, 2018, 10:41 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా తాడేపల్లి మండలం పెనుమాకలో చంద్రబాబు మోడల్‌ అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించనున్నారు. తుళ్లూరు మండలం శాఖమూరులో 125 అడుగుల అంబేద్కర్‌ నమూనా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com