ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైకాపా, టిడిపి పోరాటంలో చిత్తశుద్ధి లేదు : పవన్‌ కళ్యాణ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 06, 2018, 12:22 PM

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైకాపా, టిడిపి నేతలు చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. తాము నిజాయితీతో పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇది తమ తొలి అడుగు మాత్రమేనని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com