ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వామపక్షాల నేతలతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 04, 2018, 12:45 PM

విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడలో పర్యటిస్తున్నారు. విజయవాడలో వామపక్షాల నేతలతో పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమ కార్యాచరణపై పవన్‌ నేతలతో చర్చిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com