ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలకలం రేపుతున్న గుర్తు తెలియని ద్విచక్ర వాహనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 31, 2018, 11:46 AM

  గుంటూరు : నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామ సమీపంలోని ఆర్‌ అండ్‌ బి రహదారి పక్కన గుర్తు తెలియని మోటార్‌ సైకిల్‌ వాహనం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలంకు చేరుకుని పరిశీలిస్తున్నారు. నేరాలకు పాల్పడి వదిలి వెళ్ళారా? లేక మద్యం సేవించి వదిలి వెళ్ళారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com