ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నాటకలో రైతు ఆత్మహత్యలుండవు : అమిత్ షా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 27, 2018, 11:42 AM

బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రిగా యెడ్యూరప్ప ఎన్నికైన మరుక్షణం నుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఉండవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల జీవన పరిస్థితుల్లో గుణాత్మకమైన మార్పు వస్తుందని అమిత్ షా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com