ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యక్తి ఇంటికి నిప్పంటించేందుకు ప్రయత్నించిన వ్యక్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 25, 2018, 02:07 PM

మధ్యప్రదేశ్ : ఓ వ్యక్తి ఇంటికి నిప్పంటించేందుకు ప్రయత్నించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛాతాపూర్‌లో చోటుచేసుకుంది. సమాచారమందుకున్న పోలీస్ అధికారి వెంటనే అక్కడికి చేరుకుని ఆ వ్యక్తి ప్రయత్నాన్ని విఫలయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసు అతనికి లాఠీతో బుద్ధి చెప్పాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com