ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు 117 వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 21, 2018, 09:57 AM

 గుంటూరు : నేడు 117 వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర జరుగనుంది. ఉప్పలపాడు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. జరుగులవారిపాలెం, మిట్టపాలెం, గొట్టిపాడు, దండమూడిలో యాత్ర కొనసాగనుంది. సాయంత్రం చిలకలూరిపేటలో జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com