ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శశికళకు 15 రోజుల పెరోల్‌ మంజూరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 20, 2018, 02:44 PM

బెంగళూరు : అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు 15 రోజుల పెరోల్‌ మంజూరైంది. ఆమె భర్త నటరాజన్‌ మృతి చెందిన నేపథ్యంలో ఆమెకు పెరోల్‌ మంజూరైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com