ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 19, 2018, 03:39 PM

అమరావతి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. నిర్మాణస్థలంలో ఉన్న ప్రాజెక్టు అధికారులతో సీఎం చంద్రబాబు వర్చువల్‌ రివ్యూ నిర్వహించారు. సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com