ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుకు ముస్లిం నేతల అభినందనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 19, 2018, 11:24 AM

అమరావతి :  రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ముస్లిం నేతలు అభినందించారు. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నాయకత్వంలో పెద్ద సంఖ్యలో ముస్లిం నేతలు ఆయనను కలిసి అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com