ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభ రేపటికి వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 19, 2018, 11:16 AM

న్యూఢిల్లి : రాజ్యసభ సమావేశం రేపటికి వాయిదా పడింది. సభలో విపక్షాల సభ్యులు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com