ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంటు ద్వారం వద్ద ఎఐఎడిఎంకె ఎంపిల ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 19, 2018, 11:10 AM

న్యూఢిల్లి : కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తమిళనాడుకు చెందిన ఎఐఎడిఎంకె ఎంపిలు ధర్నా చేపట్టారు. పార్లమెంటు భవనం ప్రధాన ద్వారం వద్ద వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com