ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడిపి అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాల సేకరణ ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 19, 2018, 10:57 AM

న్యూఢిల్లి : తెలుగుదేశం పార్టీ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానంపై సభ్యులనుంచి సంతకాలను సేకరిస్తోంది. ఇప్పటికే 50 మందికి పైగా సంతకాలు చేశారని టిడిపి ఎంపిలు పేర్కొన్నారు. టిఎంసితోపాటు ఒకటి రెండు పార్టీలు సంతకాలు చేసినట్లు వారు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com