ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్ద కూటమిలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలుంటాయి : కెసి త్యాగి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 16, 2018, 01:34 PM

న్యూఢిల్లి : ఎన్‌డిఎ కూటమినుంచి టిడిపి వైదొలగడంపై జెడియు నేత కెసి త్యాగి స్పందించారు. పెద్ద కూటమిలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలుంటాయని ఆయన అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ఆయన చెప్పారు. అయితే ఎన్‌డిఎనుంచి టిడిపి వైదొలగడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com