పార్టీ మారిన వైకాపా ఎమ్మెల్యేల కేసుపై హైకోర్టులో విచారణ

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 02:35 PM
 

హైదరాబాద్‌ : వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే రాంబాబు పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలపాటు వాయిదా వేసింది.