బస్సు లోయలో పడి 10 మంది మృతి

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 12:55 PM
 

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బస్సు లోయలో పడిపోవడంతో 10 మంది మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లో రామ్‌నగర్‌ – అల్మోరా రహదారిపై తోటం వద్ద ఉన్న లోయలో బస్సు పడిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.