రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 11:43 AM
 

రాజ్యసభ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. సభ సజావుగా జరగడానికి సహకరించాలని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేసినప్పటికీ పలువురు సభ్యులు తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలంటూ పట్టుబట్టడంతో సభను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.