పార్లమెంటు ప్రాంగణంలో టిడిపి ఎంపిల ధర్నా

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 10:58 AM
 

న్యూఢిల్లి : పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఎంపిలు ధర్నా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.