ప్రత్యేక కార్యదర్శులతో చంద్రబాబు భేటీ

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 10:41 AM
 

అమరావతి :ప్రత్యేక కార్యదర్శులు బాలసుబ్రహ్మణ్యం, ప్రేమ్‌ చంద్రారెడ్డిలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. విభజన చట్టం అమలు, తాజా పరిణామాలపై చంద్రబాబు వారితో చర్చించారు. విభజన చట్టం అమలుపై శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.