ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మాట్లాడుతున్న లోకేష్

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 10:19 AM
 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. సభ్యుడి ప్రశ్రకు మంత్రి లోకేష్ సమాధానం చెబుతున్నారు.