నేడు జనసేన బహిరంగ సభ సమన్వయ కమిటీ భేటీ

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 09:12 AM
 

విజయవాడ : జన సేన తొలి ప్లీనరీ రేపు గుంటూరులో జరగనుంది. ఆ తరువాత బహిరంగ సభ జరుగుతుంది.  ఈ సభ విజయవంతానికి సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఈ సమన్వయ కమిటీ ఈ రోజు భేటీ కానుంది. ఈ భేటీలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారు.